‘జురాసిక్ పార్క్’ సినిమా.. హీరో సామ్ నీల్ ఇకలేరు

జురాసిక్ పార్క్’ సినిమాల్లో డాక్టర్ అలన్ గ్రాంట్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్ సామ్ నీల్ (78) సోమవారం కన్నుమూశారు. సిడ్నీలో ఓ ఆస్పత్రిలో ఆప్తుల మధ్య ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబం వెల్లడించింది