హెలికాప్టర్ ఎక్కాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఒక్కసారి ప్రయాణిస్తే రూ.15, 422 రాయితీ

సాధారణ ప్రజలకు సైతం ఆకాశ విహార అనుభూతిని అందించడమే లక్ష్యంగా బీహార్ సీఎం సామ్రాట్‌ చౌదరి సోమవారం ‘హెలీ టూరిజం-2026’ సేవల బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించారు. పాట్నా నుంచి రాజ్‌గిర్, వాల్మీకినగర్, కైముర్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు ఈ నెల 18 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విహారయాత్రలో సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఒక్కో టికెట్‌పై ఏకంగా రూ.15,422 వరకు భారీ సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.