యూరప్‌లో వడగాల్పులకు..వారంలో 10 వేల మంది బలి

యూరప్‌లో తీవ్ర వడగాల్పుల వల్ల జూన్ చివరి వారంలో ఏకంగా 10,650 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈసీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సపోర్ట్‌తో పనిచేస్తున్న యూరోమోమో అనే సంస్థ వెల్లడించింది.