ప్రపంచ వాణిజ్య రవాణాలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఈ జలసంధిపై పెత్తనం అమెరికాదేనని, ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకల రక్షణ బాధ్యత కూడా తామే తీసుకుంటామని స్పష్టం చేశారు.