బ్యాంకాక్ లో భారీ అగ్ని ప్రమాదం..బార్ లో చెలరేగిన మంటలు.. 27 మంది కాలి బూడిదయ్యారు

బ్యాంకాక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం(జూలై 13) తెల్లవారు జామున ఓ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెస్టారెంట్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 27 మంది మంటల్లో కాలిపోయారు. 63 మందికి తీవ్ర గాయాలు కాగా చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.