దేశ ఆర్థిక వృద్ధికి, ఆహార భద్రతకు, పర్యావరణ సుస్థిరతకు నీరే పునాది అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, భూగర్భ జలాలు తగ్గిపోవడం, అర్బనైజేషన్ పెరగడం వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.