దోపిడీ యంత్రాంగంలా విద్యావ్యవస్థ..పెద్ద విప్లవం వస్తేగానీ బాగుచేయలేం: రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ

దేశంలో విద్యా వ్యవస్థ పెద్ద దోపిడీ యంత్రాంగం మాదిరిగా తయారైందని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ఆరోపించారు. ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ బాగుపడాలంటే ఆ రంగంలో విప్లవం తీసుకురావాల్సిన అవసరముందని సోమవారం ఎక్స్‌‌‌‌‌‌‌‌లో కామెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు.