దాశరథి పురస్కార గ్రహీత ఎంపికకు కమిటీ చైర్మన్ గా రచయిత అమ్మంగి వేణుగోపాల్

మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏటా అందజేసే ‘దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం-2026’ కోసం అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు ఒక కమిటీని నియమిస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.