ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.20వేలు జమ

Andhra Pradesh Fishermen Rs 20000 Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ​2026–27 సంవత్సరానికి మత్స్యకారుల సేవలో పథకం కింద సముద్ర వేట నిషేధ కాల భృతి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ​మొదటి విడతలో ఇప్పటికే 1,28,388 మత్స్యకార కుటుంబాలకు రూ.256.776 కోట్లు విడుదల చేయగా.. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన మిగిలిన 5,910 మంది లబ్ధిదారులకు రెండో విడత కింద రూ.11.82 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.