బోనాల పండుగకు రూ.15 కోట్లు రిలీజ్
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 13 వరకు గోల్కొండ నుంచి లాల్ దర్వాజ వరకు బోనాల వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి