జులైలో రికార్డు టెంపరేచర్...2015 తర్వాత ఈ నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రత

సాధారణంగా జులై అంటే వర్షాలు, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. ఎండలు ఏప్రిల్, మే నెలలను తలపించేలా దంచి కొడుతున్నాయి.