తొలి బోనం జగదాంబ మహంకాళికే..

ఆషాఢమాస బోనాల జాతర ఈ నెల 16 నుంచి మొదలుకానున్నది. గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ కావడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.