అమరవీరుల రక్తం తాగి రూ.1400 కోట్లు వెనకేశారు:శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫైర్

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేష న్లు, ఉచిత ఇండ్లస్థలాలు, పెన్షన్, ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలని ఆయా జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులు డిమాం డ్ చేశారు