ఢాకా వేదికగా భారత దౌత్యవేత్త తెగువ: తప్పుడు ఇండియా మ్యాప్‌పై తీవ్ర అభ్యంతరం (వీడియో)

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన సార్క్ సదస్సులో భారతదేశ తప్పుడు మ్యాప్‌పై భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.