Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం

బిహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ వివాహ వేడుకలో విందు మెనూ కారణంగా తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పెళ్లి విందులో మటన్ వడ్డిస్తామని హామీ ఇచ్చి చివరకు చికెన్ వడ్డించడంతో వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం చెలరేగి, అది కాస్త కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో సుమారు డజనుకు పైగా మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. విందు సమయంలో వివాదం ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లా సిమ్రీ బఖ్తియార్‌పూర్ పట్టణంలో జరిగింది. మహ్మద్ అన్వర్ […]