గ్రూపులు.. డబులింజన్ కు బ్రేకులు.. తెలంగాణలో బీజేపీ కల సాకారమయ్యేనా.?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనే ఆశతో పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో ఉన్న వ్యక్తిగత ఆదరణ కలిసిసొస్తుందనే భావనలో ఆ పార్టీ ఉంది.