ఏఐ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్.. రిపీటెడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైపెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నగర పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించడంతో పాటు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు వెల్లడించారు.