TG DOST Counselling : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' ఇంటర్నల్ స్లైడింగ్ షురూ, ఈనెల 13 వరకు వెబ్ ఆప్షన్లు

TG DOST Internal Sliding 2026 : డిగ్రీ కాలేజీల్లో చేరిన విద్యార్థులు అదే కాలేజీలో కోర్సు మారేందుకు దోస్త్ ఇంటర్నల్ స్లైడింగ్  ప్రక్రియ ప్రారంభమైంది. జూలై నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.