ఇంజినీరింగ్ విద్యార్ధులకు భారీ ఊరట.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరట కలిగించేలా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజులు వసూలు చేయకుండా కళాశాలలు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది..