Hyderabad: వాహనదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిన పనిలేదు..

హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకుప్రభుత్వం రూ.77.31 కోట్లుతో కొత్త ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. GHMC ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థతో రద్దీని తగ్గించి, వాహనాల కదలికలను సులభతరం చేయడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.