ఆదిలాబాద్ అడవుల్లో మనుబోతును చంపిన వేటగాళ్లు

ఆదిలాబాద్​ అడవుల్లో మనుబోతును వేటాడి మాంసాన్ని తరలిస్తుండగా, తండ్రీకొడుకులతో పాటు మరో వ్యక్తిని శామీర్​పేట్ పోలీసులు, ఎస్ వోటీ మల్కాజ్​గిరి–2- టీమ్​ అరెస్ట్ చేసింది.