పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రతి ఏటా డివార్మింగ్ కార్యక్రమాలను చేపడుతుంది. సోమవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది