kumaram bheem asifabad- విద్యార్థుల భవితకు ‘తొలిమెట్టు’

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులు చదువడం, రాయడం, గణిత నైపుణ్యాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా విద్యాశాఖ తొలిమెట్టు పేరిట మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన(ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ, ఎఫ్‌ఎల్‌ఎన్‌) అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జిల్లాలో 17 పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ విడుదల చేశారు.