kumaram bheem asifabad- 2002 ఓటరు వివరాలు కావాలా..?

ప్రత్యే క ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో 2002 ఓటరు జాబితా ప్రామాణికంగా మారింది. దీని ఆధారంగానే గణన ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది. అప్పటి ఓటరు జాబితా అందుబాటులో లేదు. కానీ ఆన్‌లైన్‌లో ఆ వివరాలు తెలుసుకోవచ్చు