అయోధ్య ఆలయం నిధులు చోరీ కేసు.. అసలు నేరస్థులను బీజేపీ కాపాడుతోంది:కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ

అయోధ్య రామాలయం నిధుల చోరీ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. ఈ కేసులో అసలు నేరస్థులను అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.