మీ రైలు టికెట్ వాట్సాప్, స్క్రీన్‌షాట్,PDF కాపీతో ప్రయాణించొచ్చా? కొత్త రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..

భారతీయ రైల్వే కొత్త టికెట్ బుకింగ్,డిజిటల్ టికెట్ రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై టిక్కెట్లు వాట్సాప్ , స్క్రీన్‌షాట్‌లు, ఫోటోలు లేదా PDF కాపీలతో ప్రయాణించడం చెల్లదు. టీటీఈ (TTE) చెకింగ్ సమయంలో వీటిని చూపిస్తే పరిగణనలోకి తీసుకోరు.