తెలంగాణ ANM అభ్యర్థులకు కీలక అప్డేట్.. మెరిట్ లిస్ట్ వచ్చేసింది!

తెలంగాణలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మొత్తం 1,931 పోస్టుల నియామకాలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మార్కులు, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు..