అయోధ్య హుండీల్లో 10, 20 రూపాయల నోట్లే.. విరాళాల స్కాం తర్వాత 500 నోట్లు తగ్గిపోయాయి..!

అయోధ్య రామాలయం విరాళాలచోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విరాళాల దొంగతనం బయటపడ్డ తర్వాత విరాళాలలుగా ఇచ్చే 500 రూపాయల నోట్ల సంఖ్య తగ్గిందని, రూ.10, రూ. 20 నోట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, విరాళాల లెక్కింపు బాధ్యతలు నిర్వహిస్తున్న 23 మంది ఉద్యోగులు ఒకేసారి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.