సివిల్‌ సప్లై రిటైర్డ్‌ డీఎం జయరామ్‌ పెన్షన్‌లో 5 శాతం కోత

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ శ్రీకాకుళం జిల్లా మేనేజర్‌, రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హెచ్‌వీ జయరామ్‌ పెన్షన్‌లో ఐదేళ్ల పాటు 5 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ విజెలెన్స్‌ శాఖ శుక్రవారం జీవోఆర్టీ 1188 విడుదల చేసింది.