పెరిగిన కాకర, బీరకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 43, బజ్జి మిర్చి 25, కాకరకాయ 35లకు విక్రయిస్తున్నారు.