బస్సులో షార్ట్ సర్క్యూట్.. దగ్ధం.. పెద్ద అంబర్ పేట్ లో ఘటన.. MGBS లో కూడ మరో ఘటన

అబ్దుల్లాపూర్​మెట్/గోషామహల్, వెలుగు: అబ్దుల్లాపూర్​మెట్ పరిధిలోని పెద్ద అంబర్​పేట్ వద్ద ఎయిర్ ఇండియా బస్సు పూర్తిగా కాలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్​మీదుగా ఎల్బీనగర్ ఆటోనగర్​కు వెళ్తున్న ఈ బస్సు ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వచ్చాయి.