మామిడి వంటలు.. వెరైటీ రెసిపీలు.. టేస్ట్ అదిరిపోద్ది..

పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. చిన్నా, పెద్దా అంతా మామిడి రుచిని ఆస్వాదిస్తుంటారు. ఆహా! ఏమి రుచి అంటూ మామిడిని పొగుడుతుంటారు. అయితే అందరి హాట్ ఫేవరెట్ మామిడిని ఎప్పుడూ ఒకేలా ఎందుకు తినాలి. వెరైటీగా వండుకుని తినొచ్చుగా. అదెలా అంటారా! వెరైటీగా మామిడి రెసిపీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!