రూ.14 వేల కోట్ల టారిఫ్  సబ్సిడీకి సర్కారు ఆమోదం

వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు 2026–27 ఆర్థిక సంవ త్సరానికి అందించే రూ.14 వేల కోట్ల టారిఫ్​ సబ్సిడీకి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ట్రాన్స్​కో సంస్థకు చెల్లింపులు జరిగేలా విద్యుత్​శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ నవీన్ మిట్టల్​ఉత్తర్వులు జారీ చేశారు.