సోషల్మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడ్తున్రు

సోషల్  మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, అతని కొడుకు ఇలియాస్, మరి కొందరిపై చర్య తీసుకోవాలని కోరుతూ పీసీసీ జనరల్  సెక్రటరీ గడ్డం చంద్రఖర్​రెడ్డి భార్య, కామారెడ్డి మున్సిపల్​ మాజీ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ శుక్రవారం ఎస్పీ రాజేశ్​చంద్రను కలిసి ఫిర్యాదు చేశారు.