అనాథ ఆశ్రమంలో మంచు మనోజ్ సేవలు..టేబుల్స్, కుర్చీలు అందజేత

ఇబ్రహీంపట్నం, వెలుగు: మతిస్థిమితం లేనివారికి సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్​గుల్​లోని ‘మాతృదేవోభవ’ అనాథ ఆశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.