ఉమ్మడి నల్గొండ జిల్లాలో డేటింగ్ యాప్‌ల కలకలం...గే డేటింగ్ యాప్ లో 30 వేల మంది రిజిష్ట్రేషన్లు

నల్గొండ, వెలుగు: వారం కింద నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గే డేటింగ్ యాప్‌ల వినియోగం విస్తృతంగా పెరిగినట్లు పోలీసులు గుర్తించారు.