ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ‘ఇంట్యూషన్ ఫెస్ట్’.. అదరగొట్టిన 7వేలమంది పిల్లలు

Art Of Living Gurudev Sri Sri Ravi Shankar Intuition Fest: ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన ఇంట్యూషన్ ఫెస్ట్ మానవ సామర్థ్యాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఏకంగా 11వేల మంది పిల్లలు, తల్లిదండ్రులు ఈ చారిత్రాత్మక ఇంట్యూషన్ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఆసక్తికరంగా వీరిలో 50 మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నవారు ఉండటం విశేషం. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దాదాపు 7వేలమంది పిల్లలతోమాట్లాడారు.