పోక్సో కేసులో...బీఆర్ఎస్ కౌన్సిలర్‌‌కు సుప్రీం నోటీసులు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మునిసిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అసీఫుద్దీన్ ఖాన్ కు పోక్సో కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2024, నవంబర్ లో తనపై అసీఫుద్దీన్ ఖాన్ లైంగిక దాడి, వేధింపులకు పాల్పడ్డాడని ఓ బాలుడు ఈ ఏడాది మార్చి 28 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.