ఆసియా అండర్ – 23 రెజ్లింగ్ చాంపియన్షిప్ లో అక్షయ్, విక్కీకి గోల్డ్
డానాంగ్ (వియత్నాం): ఆసియా అండర్–-23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇండియా రెజ్లర్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన మెన్స్ 57 కేజీల ఫైనల్లో అక్షయ్ 4–-2 తేడాతో యెలామన్ అమన్గెల్ది (కజకిస్తాన్)పై గెలిచి స్వర్ణం సాధించాడు
మే 26, 2026
1