కదులుతున్న ఉగ్రడొంక..ఇస్లాం కోసమే ఐఎస్ఐ ముఠాలకు సహకరించా : ఆదిల్ ఖాన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాకిస్తాన్ గూఢచార సంస్థ 'ఐఎస్ఐ' అనుమానిత సంబంధాల కేసులో మేడ్చల్లో అరెస్టయిన జాయిద్ ఖాన్ అలియాస్ ఆదిల్ ఖాన్ ఎఫ్ఐఆర్ రిపోర్టులో అత్యంత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.