కొడైకెనాల్‌ పర్యాటక ప్రాంతాలకు ఉచిత ప్రవేశం

తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‌లోని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చని జిల్లా యంత్రాంగం తెలిపింది.