విదేశీయులు కీవ్‌ను వీడి వెళ్లండి.. భారీ దాడులకు సిద్ధమవుతున్న రష్యా..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర దశలోకి వెళ్లేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిపింది. ముఖ్యంగా శక్తిమంతమైన హైపర్‌సోనిక్ 'ఒరెష్నిక్' క్షిపణులను వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది.