విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపే వేదిక: విజయవాడ, విశాఖలోనూ టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో...

టీవీ9 నెట్‌వర్క్ జాతీయ విద్యా కార్యక్రమాలలో భాగంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026ను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. అనంతరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరిగిన మూడు రోజుల ఎక్స్‌పోకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలు, వెబ్ కౌన్సెలింగ్ మార్గదర్శకత్వంపై వేలాది మంది విద్యార్థులు నిపుణుల సలహాలు పొందారు.