ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని శనివారం సిట్‌ అధికారులు విచారణ జరిపి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.