ఇంట్లో పెరుగు ఉంటే చాలు.. ఉదయం 5 నిమిషాల్లో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇదిగో!

ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే హడావుడిలో త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ కోసం ఎం చేయాలి అని ఆలోచిస్తుంటాం.... అలాంటి వారి కోసం నోటికి ఎంతో రుచిని, కడుపుకు హాయిని ఇచ్చే రెండు క్విక్ రెసిపీలు దహీ టోస్ట్ & దహీ ఉప్మా. ఇంట్లోనే ఉండే సింపుల్ పదార్థాలతో వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా........