OTT Review: మహిళల్లేని ఇంట్లోకి కోడలు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.. ఓటీటీలోకి మలయాళ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్..

ఓ క్రేజీ మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓటీటీకి వచ్చి అలరిస్తుంది. అదే ‘మధువిధు’. మధువీధు అంటే హనీమూన్‌ అని అర్థం. షరాఫుద్దీన్, కల్యాణి పణిక్కర్ జంటగా నటించిన ఈ మూవీని విష్ణు అరవింద్ డైరెక్ట్ చేశాడు. మహిళల్లేని ఇంటికి కోడలిగా వెళ్లిన స్నేహ అనే యువతి పరిస్థితేంటన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కించారు దర్శకు