Melodi: మోదీతో మెలోనీ స్నేహం.. వీరిద్దరి చనువు వెనుక అసలు కారణాలేంటి..? ఇటలీ ప్రధాని ఎంత తెలివైన వారంటే..!?

భారత ప్రధాని మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. అసలు వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఇంతగా బలపడటానికి కారణాలేంటి? మోదీతో మెలోనీకి ‘మెలోడీ’ ఎలా కుదిరిందనేది ఆసక్తికరంగా మారింది.