బ్రిటన్‌లో హర్యానా కుటుంబం అరుదైన రికార్డు.. ఒకేసారి మేయర్లుగా ఎన్నికైన తల్లీకుమారులు

బ్రిటన్ స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ తల్లీకొడుకు సంచలన సృష్టించారు. కుమారుడు అతిపిన్న వయస్కుడైన మేయర్‌గా గెలిచి, పదవీ బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే ఆయన కన్నతల్లి కూడా మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ మేయర్‌లుగా ఎన్నిక కావడంతో భారతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెగ మురిసిపోయారు. విదేశీ గడ్డపై ఇలా ఒకేసారి తల్లీకొడుకులు అత్యున్నత పదవులు సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.