హైదరాబాద్ మెట్రో అప్పుల రీఫైనాన్స్.. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రూ.13,527 కోట్ల రుణం.. పెరిగిన షేర్ విలువ!

హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక బలం చేకూర్చేలా కీలక ఒప్పందం జరిగింది. రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్‌ఎఫ్‌సీతో హైదరాబాద్ మెట్రో ఒప్పందం చేసుకుంది.