Allu Arjun: అల్లు అర్జున్ చేతికి ఉన్న వాచ్ రేటుకు.. హైదరాబాద్‌లో మంచి లగ్జరీ ప్లాట్ కొనొచ్చు!

అల్లు అర్జున్ చేతికి ఉన్న వాచ్ పైన పడింది. వైరల్ అవుతున్న ఫొటోలో అల్లు అర్జున్ ‘పాటెక్ ఫిలిప్’ కంపెనీకి చెందిన నాటిలస్ మూన్‌ఫేస్ రోజ్ గోల్డ్ వాచ్‌ను ధరించారు. ఈ లగ్జరీ వాచ్ ధర దాదాపు రూ.2.75 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతో ఈ వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.